యుద్దం ప్రభావంతో కరీంనగర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడుతోంది. పెట్రోల్, డీజిల్ సరఫరా తగ్గడంతో కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్ పెట్రోల్ బంక్ నాలుగు రోజులుగా మూసేశారు. ఈ ప్రాంతంలోని వాహనదారులు బంక్‌కు వచ్చి వెనుదిరుగుతున్నారు. ఇలా జిల్లాలోని పలు చోట్ల బంక్‌లు మూతపడ్డాయి
